Difference Of Opinion Cannot Be Seen As Conflict : Shastri On Alleged Kohli-Rohit Rift || Oneindia

2019-09-11 145

Difference of opinion cannot be construed as conflict, said India head coach Ravi Shastri as he sought to play down the speculation of a rift between captain Virat Kohli and his limited-overs deputy Rohit Sharma.Shastri, who had also rubbished the reports of the alleged rift between the two senior players earlier, was asked about the subject again.
#ravishastri
#viratkohli
#rohitsharma
#teamindia
#cricket
#bcci
#worldcup

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మల మధ్య విభేదాలపై హెడ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి స్పందించాడు. ఇద్దరు అగ్రశ్రేణి క్రికెటర్ల మధ్య కావాలనే రూమర్లు సృష్టిస్తున్నారని గల్ఫ్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి మండిపడ్డాడు.